ఏఎన్‌యూ దూరవిద్య రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల
Sakshi Education
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ దూర విద్యా కేంద్రం ఈ ఏడాది మేలో నిర్వహించిన బీఏ, బీకామ్, బీబీఎం, బీహెచ్‌ఎం, బీబీఏ, బీఎస్సీ, బీఎస్సీ ఐటీ, ఎంకామ్ కోర్సుల పరీక్షల జవాబు పత్రాల రీవాల్యుయేషన్ ఫలితాలు అక్టోబర్ 6న విడుదలయ్యాయి.
ఈ మేరకు దూర విద్యా పరీక్షల డిప్యూటీ రిజిస్ట్రార్ బి.సత్యవతి ఒక ప్రకటనలో తెలిపారు.
Published date : 07 Oct 2017 02:10PM