ఏఎన్‌యూ దూరవిద్య పరీక్ష ఫలితాలు విడుదల
Sakshi Education
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యాకేంద్రం గతేడాది డిసెంబర్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించిన బీఎల్‌ఐఎస్సీ పరీక్ష ఫలితాలను ఈనెల 10నవిడుదల చేసినట్టు ఆ పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ ఆంజనేయరెడ్డి తెలిపారు.
ఈ ఫలితాలను www.anucde.in.go వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చన్నారు. ఈనెల 23వ తేదీలోగా రీవాల్యుయేషన్ ఫీజు చెల్లించాలని, ఒక్కో పేపర్‌కు ఫీజు రూ.770 అని తెలిపారు. దరఖాస్తులను ఈనెల 25వ తేదీలోగా ఏఎన్‌యూ దూరవిద్య పరీక్షల కోఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
Published date : 11 Feb 2017 02:02PM