Skip to main content

ఏఎన్‌యూ దూరవిద్య ‘పీజీ’ ఫలితాలు విడుదల

గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం ఈ ఏడాది మే, జూన్ నెలల్లో నిర్వహించిన ఎమ్మెస్సీ మేథమేటిక్స్, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ కోర్సుల మొదటి, రెండు సంవత్సరాల పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు డిప్యూటీ రిజిస్ట్రార్ బీహెచ్.ఆంజనేయరెడ్డి బుధవారం తెలిపారు. ఫలితాలను www.anucde.info, www.anucde.com వెబ్‌సైట్ల ద్వారా పొందవచ్చన్నారు.
Published date : 11 Aug 2016 02:35PM

Photo Stories