11 నుంచి ‘అంబేడ్కర్ ఓపెన్’ తరగతులు
Sakshi Education
హైదరాబాద్: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఈ నెల 11 నుంచి మహబూబ్ కళాశాల స్టడీ సెంటర్ (నంబర్ 32)లో తరగతులు ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ ప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
2015-16 విద్యాసంవత్సరానికి గాను బీఏ, బీకాం, బీఎస్సీకి చెందిన మొదటి, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు హాజరుకావాల్సిందిగా పేర్కొన్నారు.
Published date : 07 Oct 2015 02:04PM