Skip to main content

Indian Army Recruitment 2024: ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల భర్తీకి నోటిఫికేషన్‌

Indian Army Recruitment 2024  Technical Graduate Courses Recruitment Notification  Indian Army   Apply for Technical Graduate Courses in Indian Army Indian Army Officer Recruitment Opportunity Eligible Candidates Apply Now

ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీల సంఖ్య: 30
కోర్సు వివరాలు: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ లేదా మరేదైనా విభాగంలో ఇంజనీరింగ్‌ డిగ్రీ

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు లేదా ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: 20- 27 ఏళ్ల మధ్య ఉండాలి. 
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: మే 09, 2024

 

Published date : 15 Apr 2024 05:28PM
PDF

Photo Stories