National Junior Swimming Championshipలో తెలంగాణకు స్వర్ణం
Sakshi Education
ఒడిశాలోని భువనేశ్వర్ లో జరుగుతున్న జాతీయ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ స్వర్ణ, రజత పతకాలతో మెరిసింది. అండర్–17 బాలికల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో వ్రితి పసిడి పతకం (2ని:22.16 సెకన్లు) నెగ్గగా... 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో రజత పతకం (4ని:29.37 సెకన్లు) గెలిచింది.
Published date : 18 Jul 2022 06:23PM