Skip to main content

2వ ర్యాంక్‌లోకి Surya Kumar Yadav

ఆ్రస్టేలియాతో జరిగిన టి20 సిరీస్‌లో రాణించిన భారత బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో మళ్లీ తన కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు.
Suryakumar Yadav
Suryakumar Yadav

సెప్టెంబర్ 28న విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ ఒక స్థానం మెరుగుపర్చుకొని 801 రేటింగ్‌ పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ 799 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో... పాక్‌ వికెట్‌ కీపర్‌ రిజ్వాన్‌ 861 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉన్నారు.   

Also read: Weekly Current Affairs (Economy) Bitbank: రెండు కొత్త క్రెడిట్ కార్డ్‌లను లాంచ్ చేయడానికి టాటా న్యూతో ఏ బ్యాంక్ భాగస్వామ్యం కలిగి ఉంది?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 29 Sep 2022 07:12PM

Photo Stories