Skip to main content

Badminton Asia Championships: సాత్విక్‌ జోడీ నయా చరిత్ర

Badminton Asia Championships

ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌లో సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌శెట్టి జంట నయా రికార్డు లిఖించింది. 58 ఏళ్ల తర్వాత ఈ మెగాటోర్నీలో స్వర్ణం సాధించిన భారత షట్లర్లుగా వీరిద్దరూ చరిత్రకెక్కారు. పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కాగా.. గతంలో దినేశ్‌ఖన్నా 1965లో పురుషుల సింగిల్స్‌చాంపియన్‌ గా నిలిచాడు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 12 May 2023 06:44PM

Photo Stories