Skip to main content

Chess: హరికృష్ణకు ప్రేగ్‌ టైటిల్‌

Pentala Harikrishna won Prague Chess Masters 2022 title
Pentala Harikrishna won Prague Chess Masters 2022 title

గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ మరో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రేగ్‌ మాస్టర్స్‌ టోర్నీలో అతను విజేతగా నిలిచాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో స్పెయిన్‌ గ్రాండ్‌మాస్టర్‌ డేవిడ్‌ ఆంటోన్‌ పై విజయం సాధించి.. మొత్తం 6.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 01 Jul 2022 05:29PM

Photo Stories