Skip to main content

నీరజ్ చోప్రా లారెస్ వరల్డ్ బ్రేక్‌త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక!!

టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులకు నామినేట్ అయ్యారు.
Neeraj Chopra

భారతదేశం యొక్క మొట్టమొదటి ఒలింపిక్ అథ్లెటిక్స్ గోల్డ్ మెడల్ విజేత, నీరజ్ 2022 లారస్ వరల్డ్ బ్రేక్‌త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినీ అయిన ఆరుగురిలో ఒకరిగా ఎంపికయ్యాడు.

GK Economy Quiz: RBI డేటా ప్రకారం డిసెంబర్-2021 నాటికి భారతదేశంలోని విదేశీ కరెన్సీ నిల్వల తాజా విలువ?


ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్ డేనియల్ మెద్వెదేవ్, బ్రిటీష్ టెన్నిస్ స్టార్ ఎమ్మా రాడుకాను, బార్సిలోనా మరియు స్పెయిన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు పెడ్రీ, వెనిజులా అథ్లెట్ యులిమార్ రోజాస్ మరియు ఆస్ట్రేలియన్ స్విమ్మర్ అరియార్నె టిట్మస్ ఈ అవార్డుకు నామినేట్ అయిన ఇతర ఐదుగురు క్రీడాకారులు.

GK Persons Quiz: జస్టిస్ అయేషా మాలిక్ ఏ దేశ సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి అయ్యారు?


24 ఏళ్ల జావెలిన్ త్రోయర్ 2019లో రెజ్లర్ వినేష్ ఫోగట్ మరియు లారెస్ స్పోర్టింగ్ మూమెంట్ అవార్డు 2000-2020 గెలుచుకున్న క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ అవార్డుకు నామినేట్ చేయబడిన మూడవ భారతీయుడు.

GK Science & Technology Quiz: డెల్టా, ఓమిక్రాన్ రెండింటినీ కలిపే కొత్త కోవిడ్-19 జాతిని ఏ దేశంలో శాస్త్రవేత్తలు గుర్తించారు?

Published date : 04 Feb 2022 06:26PM

Photo Stories