National Open U23 Athletics Championships: స్వర్ణం నెగ్గిన అనూష
Sakshi Education
జాతీయ ఓపెన్ అండర్–23 అథ్లెటిక్స్ మీట్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి మల్లాల అనూష స్వర్ణ పతకాన్ని సాధించింది.
బిలాస్‌పూర్‌లో జరుగుతున్న ఈ టోరీ్నలో శనివారం జరిగిన మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో అనూష 12.79 మీటర్ల దూరం దూకి విజేతగా నిలిచింది.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 31 Oct 2022 03:37PM