Skip to main content

NADA suspended Hima Das: హిమా దాస్‌పై తాత్కాలిక నిషేధం

 NADA suspended Hima Das, Anti-doping regulations, Indian athlete news
NADA suspended Hima Das

భారత స్టార్‌ అథ్లెట్‌ హిమా దాస్‌పై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) తాత్కాలిక నిషేధం విధించింది. గత ఏడాది కాలంలో డోపింగ్‌ పరీక్షల కోసం ఆమె తన ఆచూకీ వివరాలు ‘నాడా’కు ఇవ్వకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు. నిబంధనల ప్రకారం హిమా దాస్‌ రెండేళ్ల నిషేధం ఎదుర్కోవచ్చు. అస్సాంకు చెందిన 23 ఏళ్ల హిమ 2018 జకార్తా ఆసియా క్రీడల్లో 400 మీటర్ల విభాగంలో రజతం, మహిళల 4400 మీటర్ల రిలేలో స్వర్ణం సాధించింది.

Durand Cup 2023: డ్యూరాండ్ కప్ విజేగా మోహన్‌ బగాన్‌

 

Published date : 07 Sep 2023 10:22AM

Photo Stories