Skip to main content

Twenty20 International: ముష్ఫికర్‌ రహీమ్‌ అంతర్జాతీయ టి20 క్రికెట్‌కు గుడ్‌బై

టెస్టు, వన్డే ఫార్మాట్‌లపై మరింత దృష్టి సారించేందుకు బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్, వికెట్‌ కీపర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ అంతర్జాతీయ టి20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
Mushfiq bids goodbye to T20 international cricket
Mushfiq bids goodbye to T20 international cricket

అయితే టి20 ఫ్రాంచైజీ లీగ్‌ టోర్నీలలో మాత్రం ఆడతానని 35 ఏళ్ల ముష్ఫికర్‌ స్పష్టం చేశాడు. బంగ్లాదేశ్‌ తరఫున 102 టి20 మ్యాచ్‌లు ఆడిన ముష్ఫికర్‌ 1,500 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 

Also read: Tennis Star Serena Williams Retires: 27 ఏళ్ల కెరీర్‌కు సెరెనా విలియమ్స్ గుడ్ బై

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 05 Sep 2022 07:07PM

Photo Stories