Skip to main content

International Olympic Committee: ముంబయిలో ఐఓసీ సదస్సు

International Olympic Committee

140వ ఐఓసీ సదస్సుకు భారత్‌ ఆతిథ్యమిస్తుందని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 15, 16, 17 తేదీల్లో ముంబయిలో సదస్సు జరుగుతుందని వెల్లడించింది. సదస్సుకు ముందు అక్టోబరు 12న ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశం నిర్వహిస్తారు. అక్టోబరు 14న సదస్సు ప్రారంభోత్సవం జరుగుతుంది. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 18 Mar 2023 05:10PM

Photo Stories