Novak Djokovic's: జొకో జైత్రయాత్ర
Sakshi Education
కీలక సమయాల్లో ఆధిక్యం ఎలా నిలుపుకోవాలో చాటుతూ సెర్బియా టెన్నిస్ ఆటగాడు.. నొవాక్ జొకోవిచ్ పదో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ చేజిక్కించుకున్నాడు.
వరుస విజయాలతో ఫైనల్ చేరిన జొకో జనవరి 29న జరిగిన తుదిపోరులో 6–3, 7–6 (7/4), 7–6 (7/5)తో మూడో సీడ్ స్టిఫనోస్‌సిట్సి పాస్‌పై విజయం సాధించాడు. 2008లో తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్ నెగ్గిన జొకోవిచ్ 15ఏళ్ల కెరీర్‌లో పదిసార్లు విజేతగా నిలవడం విశేషం.
Published date : 06 Feb 2023 05:54PM