Skip to main content

Asian Junior and Cadet TT Championship:భారత జోడీకి స్వర్ణం

ఆసియా జూనియర్, క్యాడెట్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి సారి స్వర్ణ పతకం లభించింది.
Indian pair of Abhishek and Jyothi wins first Gold
Indian pair of Abhishek and Jyothi wins first Gold

లావోస్‌లో సెప్టెంబర్ 7 న ముగిసిన ఈ టోర్నీలో జూనియర్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో పాయస్‌ జైన్‌–యశస్విని జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో పాయస్‌–యశస్విని ద్వయం 11–9, 11–1, 10–12, 7–11, 11–8తో హాన్‌ జిన్‌యువాన్‌–కిన్‌ యుజువాన్‌ (చైనా) జోడీపై విజయం సాధించింది. అండర్‌–19 బాలుర డబుల్స్‌లో, అండర్‌–19 బాలికల సింగిల్స్‌లో, అండర్‌–19 బాలుర టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు కాంస్య పతకాలు లభించాయి. 

Also read: Weekly Current Affairs (Science & Technology) Bitbank:2022 నేచర్ ఇండెక్స్ ర్యాంకింగ్‌లో భారతీయ విశ్వవిద్యాలయాలలో ఏ విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో ఉంది?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 07 Sep 2022 04:15PM

Photo Stories