Skip to main content

ICC: అండర్‌19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ భారత్‌ కైవసం

ఐసీసీ తొలిసారి నిర్వహించిన ప్రతిష్టాత్మక అండర్‌ 19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో అద్వితీయ ప్రదర్శనతో చాంపియన్స్ గా నిలిచారు.
India won the Under-19 Women's T20 World Cup
India won the Under-19 Women's T20 World Cup

టోర్నీ ఆసాంతం రాణించిన యంగ్‌ ఇండియా ఫైనల్లో ఇంగ్లండ్‌పై జయకేతనం ఎగరవేసింది. ఈ టోర్నీకి దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చింది. 

Jan Weekly Current Affairs (Science & Technology) Bitbank: Where was the first-ever "National Genome Editing & Training Centre" inaugurated?

Published date : 06 Feb 2023 05:45PM

Photo Stories