Skip to main content

ISSF Shooting World Cup 2022: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌ షిప్స్‌లో సత్తా చాటిన భారత్..

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌ షిప్స్‌లో భారత్‌ సత్తా చాటింది.
India finishes at the top in 2022 ISSF World Cup

38 పతకాలు ఖాతాలో వేసుకుని అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. పతకాల పట్టికలో చైనా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. మన షూటర్లు ఈజిప్టులో జరిగిన రైఫిల్, పిస్టల్‌ పోటీలు, క్రొయేషియాలో నిర్వహించిన షాట్‌గన్‌  ఛాంపియన్‌ షిప్‌లో కలిపి గతంలో కంటే(2018లో 27 పతకాలు) ఎక్కువ పతకాలు గెలిచారు. అంతే కాకుండా మూడు 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ కోటా స్థానాలూ దక్కించుకున్నారు.

October Weekly Current Affairs (Sports) Bitbank: Who has won India's first Greco-Roman medal in U-23 Wrestling World Championship?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 04 Nov 2022 07:38PM

Photo Stories