Skip to main content

Hockey World Cup 2023: హాకీ ప్రపంచకప్‌ జర్మనీ కైవసం

హాకీ ప్రపంచ చాంపియన్ షిప్‌ను జర్మనీ కైవసం చేసుకుంది.
Hockey World Cup
Hockey World Cup

జనవరి 29న హోరాహోరీగా సాగిన పోరులో.. షూటౌట్‌లో 5–4 తేడాతో బెల్జియంపై జర్మనీ విజయం సాధించింది. ఈ టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇచ్చింది.

Published date : 06 Feb 2023 05:57PM

Photo Stories