Skip to main content

Hungarian Grand Prix 2022 : విజేత వెర్‌స్టాపెన్‌

2022 ఫార్ములావన్‌ సీజన్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఎనిమిదో విజయం నమోదు చేశాడు.
F1 Hungarian Grand Prix 2022 result
F1 Hungarian Grand Prix 2022 result

బుడాపెస్ట్‌లో జూలై 31న జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. 70 ల్యాప్‌ల రేసును వెర్‌స్టాపెన్‌ 
అందరికంటే వేగంగా గంటా 39 నిమిషాల 35.912 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్‌ (మెర్సిడెస్‌) రెండో స్థానంలో... ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన జార్జి రసెల్‌ (మెర్సిడెస్‌) మూడో స్థానంలో నిలిచారు.

Also read: Common Wealth Games : ఇంగ్లండ్‌ ఖాతాలో తొలి స్వర్ణం

Published date : 02 Aug 2022 01:52PM

Photo Stories