Skip to main content

Singapore Grand Prix : విజేత పెరెజ్

రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ సెర్జియో పెరెజ్‌ ఈ ఏడాది ఫార్ములావన్‌ సీజన్‌లో రెండో విజయం సాధించాడు.
F1 Grand Prix race results: Sergio Perez wins Singapore GP
F1 Grand Prix race results: Sergio Perez wins Singapore GP

అక్టోబర్ 2న జరిగిన సింగపూర్‌ గ్రాండ్‌ప్రిలో పెరెజ్‌ విజేతగా నిలిచాడు. 59 ల్యాప్‌ల ఈ రేసును పెరెజ్‌ అందరికంటే వేగంగా 2గం: 02ని.15.238 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని పొందాడు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన లెక్‌లెర్క్‌ (ఫెరారీ) రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో 11 విజయాలు సాధించిన వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తదుపరి రేసు జపాన్‌ గ్రాండ్‌ప్రి ఈనెల 9న జరుగుతుంది.  

Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

Published date : 03 Oct 2022 08:19PM

Photo Stories