Skip to main content

ATP Rankings: ఏటీపీ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్‌గా జొకోవిచ్‌

ఏటీపీ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మళ్లీ తన అగ్ర స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
Novak Djokovic

ఏప్రిల్ 3వ తేదీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్‌ నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇటీవ‌ల అతను తన టాప్‌ ర్యాంక్‌ను కోల్పోగా స్పెయిన్‌కు చెందిన అల్‌కరాజ్ నంబ‌ర్‌వ‌న్‌గా నిలిచాడు. అయితే మయామీ ఓపెన్‌లో అల్‌కరాజ్‌ సెమీస్‌లోనే ఓడటంతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. జొకోవిచ్‌ కెరీర్‌ నంబర్‌వన్‌గా ఇది 381వ వారం కావడం విశేషం.

IPL 2023 New Rules: ఐపీఎల్‌లో సంచ‌ల‌నం రేకెత్తించే కొత్త రూల్స్ ఇవే..

Published date : 04 Apr 2023 05:42PM

Photo Stories