Skip to main content

Canada Open: కెనడా ఓపెన్ టైటిల్‌ విజేత లక్ష్య సేన్

కెనడా ఓపెన్‌ టైటిల్‌ విజేతగా భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్య సేన్ నిలిచాడు.
Lakshya Sen
Lakshya Sen

వరల్డ్ రాంకింగ్స్ లో తన కంటే మెరుగైన స్థానంలో ఉన్న చైనా ప్లేయర్ పై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. ఫైనల్లో చైనాకు చెందిన లిషి ఫెంగ్‌పై లక్ష్య సేన్ విజయం సాధించాడు. ఇది లక్ష్య సేన్‌కు రెండో బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ 500 టైటిల్‌ కావడం విశేషం. 

☛☛  YSR Sports Academy: వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ అకాడమీని ప్రారంభించిన సీఎం జగన్‌

Published date : 10 Jul 2023 06:40PM

Photo Stories