Skip to main content

Australia-Newzealand Series: ఆసీస్‌ క్లీన్‌స్వీప్‌.. Australia captain Aaron Finch వన్డే కెరీర్‌కు వీడ్కోలు

ఆ్రస్టేలియా కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ తన వన్డే కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు.
Australia-Newzealand Series
Australia-Newzealand Series

అతని నాయకత్వంలోని ఆసీస్‌ 3–0 తేడాతో న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది.  సెప్టెంబర్ 11 న  జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా 25 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. 

Also read: Antim Panghal: అండర్‌ 20 ప్రపంచ రెజ్లింగ్‌లో అంతిమ్‌కు స్వర్ణం

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 12 Sep 2022 06:36PM

Photo Stories