Skip to main content

Antim Panghal: అండర్‌ 20 ప్రపంచ రెజ్లింగ్‌లో అంతిమ్‌కు స్వర్ణం

Antim Panghal

యువ రెజ్లర్‌ అంతిమ్‌ ఫంగాల్‌ అండర్‌ 20 ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌ షిప్స్‌లో పసిడి గెలిచి.. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. 53 కేజీల విభాగం ఫైనల్లో ఆమె 8-0 తేడాతో అట్లీన్‌ (కజకిస్తాన్‌ )పై విజయం సాధించింది 18 ఏళ్ల అంతిమ్‌హరియాణా అమ్మాయి.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 02 Sep 2022 05:54PM

Photo Stories