Men’s Club League Handball: ఆసియా హ్యాండ్‌బాల్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న నగరం?
ఆసియా పురుషుల క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్ టోర్నమెంట్–2022కు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా 2022, జూన్ 23 నుంచి జూలై 4 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఆసియా హ్యాండ్‌బాల్ సమాఖ్య ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌కే కేటాయించారని... ఆసియా నుంచి 12 లేదా 15 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొంటాయని ఏప్రిల్ 28న భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య (హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌మోహన్ రావు తెలిపారు.
Asian Games 2022: ఆసియా క్రీడలను తొలిసారి ఎక్కడ నిర్వహించారు?
రంజీ ట్రోఫీ అనేది ఏ క్రీడకు సంబంధించినది?
దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ నాకౌట్ దశ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను, వేదికను ప్రకటించారు. జూన్ 4 నుంచి 24 వరకు జరిగే రంజీ నాకౌట్ మ్యాచ్‌లకు బెంగళూరు ఆతిథ్యమివ్వనుంది.Cricket: కల్నల్ సీకే నాయుడు ట్రోఫీని గెలుచుకున్న జట్టు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా పురుషుల క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్ టోర్నమెంట్–2022కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం?
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య (హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌మోహన్ రావు
ఎక్కడ : గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, హైదరాబాద్
ఎందుకు : ఆసియా హ్యాండ్‌బాల్ సమాఖ్య ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌కే కేటాయించడంతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్