Skip to main content

ASian Games 2023: భారత్‌కు మ‌రో రెండు కాంస్యాలు

సోమవారం పురుషుల ఫోర్‌ ఈవెంట్‌లో జస్విందర్‌ సింగ్, భీమ్‌ సింగ్, పునీత్, ఆశిష్‌లతో కూడిన భారత జట్టు కాంస్య పతకం నెగ్గింది.
ASian Games 2023,Indian Men's Four Bronze Medal Celebration
ASian Games 2023


భారత బృందం 2000 మీటర్ల దూరాన్ని 6ని:08.61 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. పురుషుల క్వాడ్రాపుల్‌ డబుల్‌ స్కల్స్‌ ఈవెంట్‌లో సత్నామ్‌ సింగ్, పర్మిందర్‌ సింగ్, జకర్‌ ఖాన్, సుఖ్‌మీత్‌ సింగ్‌లతో కూడిన భారత జట్టు కాంస్యం గెల్చుకుంది. భారత బృందం 2000 మీటర్ల దూరాన్ని 6ని:10.81 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది.

Asian Games 2023: ఆసియా క్రీడల్లో తొలి రోజు భారత్‌కు ఐదు పతకాలు  

Published date : 27 Sep 2023 12:30PM

Photo Stories