Skip to main content

2028 Olympics: 2028 ఒలింపిక్స్‌కు కాంపౌండ్‌ ఆర్చరీ!

Archery confirmed for LA 2028 Olympics
Archery confirmed for LA 2028 Olympics

2028 లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ ఆర్చరీలో.. ఇండోర్‌ కాంపౌండ్‌ ఈవెంట్లను చేర్చాలంటూ సిఫార్సు చేసినట్లు ప్రపంచ ఆర్చరీ(డబ్ల్యూఏ) ప్రకటించింది. ప్రస్తుతం ఒలింపిక్స్‌లో ఆర్చరీలో రికర్వ్‌ఈవెంట్లు మాత్రమే ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న కాంపౌండ్‌ ఈవెంట్‌ ఒలింపిక్స్‌లో లేదు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 08 Jul 2022 01:20PM

Photo Stories