Skip to main content

Asian Games 2023 golf: గోల్ఫ్‌లో తొలి పతకం

చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడల్లో భారత గోల్ఫర్‌ అదితి అశోక్ చరిత్ర సృష్టించింది.
women's golf
women's golf

ఆదివారం జరిగిన మహిళల గోల్ఫ్ పోటీలో అదితి అశోక్ రజత పతకం కైవసం చేసుకుంది. తద్వారా ఆసియా క్రీడల్లో గోల్ఫ్‌ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా అదితి రికార్డులకెక్కింది.
అండర్‌-17 స్కోర్‌తో నాలుగు రౌండ్ల పోటీని ముగించిన అదితి రెండో స్ధానంలో నిలిచింది. ఇక అండర్‌-19 స్కోర్‌తో అగ్రస్ధానంలో నిలిచిన థాయ్‌లాండ్‌ గోల్ఫర్‌ అర్పిచాయ యుబోల్ బంగారు పతకం సొంతం చేసుకుంది.

Asian Games 2023: భార‌త్‌కు హెప్టాథ్లాన్‌లో కంచు ప‌త‌కం

Published date : 02 Oct 2023 03:00PM

Photo Stories