Skip to main content

Gogo Rock Formation: ఈ గుండె వయసు... 38 కోట్ల ఏళ్లు!

వందలు, వేలు కాదు...ఏకంగా 38 కోట్ల ఏళ్ల కిందటి పురాతన గుండెను ఆ్రస్టేలియాలో కనుగొన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుండెగా నిర్ధారించారు.
World's oldest 'preserved' heart discovered in Australia,
World's oldest 'preserved' heart discovered in Australia,

అంతరించిపోయిన ఎన్నో జీవజాతుల రహస్యాలను ఛేదిస్తున్న పరిశోధకులు.. పశ్చిమ ఆ్రస్టేలియాలోని కింబర్లే ప్రాంతంలో ‘గోగో రాక్‌ ఫార్మేషన్‌’లో తవ్వకాలు జరుపుతుండగా ఈ గుండె శిలాజం దొరికింది. దీంతోపాటు కాలేయం, పొట్ట, పేగులు కూడా లభించాయి. ఈ అవయవాలు సొరచేపను పోలి ఉన్నాయని, ఇవి గోగో జాతికి చెందిన చేపవి అయి ఉంటాయని పెర్త్‌లోని కర్టిన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. 

Also read: HSL: హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ కొత్త ఆవిష్కరణ

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 19 Sep 2022 06:50PM

Photo Stories