New Technology: సోలార్ ప్యానెల్స్ ఇక భద్రం
Sakshi Education
వాయు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో దానికి చెక్‌పెట్టేలా ఐఐటీ కాన్పూర్, ఐఐఎస్‌సీ బెంగళూరు శాస్త్రవేత్తలు కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు.
![Scientists from IIT Kanpur and IISC Bangalore have developed a new technology](/sites/default/files/images/2023/02/23/solar-panels-1677142589.jpg)
ఏసీని ఎయిర్ ప్యూరిఫయర్‌గానూ మార్చేలా యాంటి మైక్రోబియల్ ఎయిర్ ప్యూరిఫికేషన్ సాంకేతికతతో ‘క్లీన్ ఎయిర్ మాడ్యూల్’ పరికరాన్ని తయారు చేశారు. దీన్ని ఏసీ పైభాగంలో ఉంచి, ఏసీల్లో ఫ్యాన్ మోడ్ ఆన్ చేయాలి. తక్కువ ధరకే లభ్యమయ్యే ఈ పరికరాన్ని మార్కెటింగ్ చేసుకొనే లైసెన్ ్సను ఐఐటీ–కాన్పూర్‌లోని ఎయిర్‌త్త్ అనే స్టార్టప్ దక్కించుకొన్నది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)
Published date : 02 Dec 2022 05:08PM