Skip to main content

Monash University: గాలి నుంచే నేరుగా కరెంట్‌

Australia scientists just made electricity from air

గాలిలో లభించే కొద్దిపాటి హైడ్రోజన్‌ను ఉపయోగించి విద్యుచ్ఛక్తిని తయారు చేయగల ఓ ఎంజైమ్‌ను ఆస్ట్రేలియాలోని మోనాష్‌ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఇది గాలి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయగల పరికరాల అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ఎంజైమ్‌ ఆధారిత విద్యుదుత్పత్తి పరికరంతో ఎప్పుడంటే అప్పుడు కరెంట్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చని.. అవసరం లేనప్పుడు మూసేయవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. ఇది ఒక ఎలక్ట్రిసిటీ జనరేటర్‌లా పనిచేస్తుందని వివరించారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 18 Mar 2023 04:56PM

Photo Stories