Artificial Sun: కృత్రిమ సూర్యుడి కొత్త రికార్డు
Sakshi Education
![artificial sun new record South Korean Scientists Set New Record in Nuclear Fusion Kestar Fusion Reactor Artificial Sun Hits 100 Million Degrees Celsius for 48 Seconds](/sites/default/files/images/2024/04/10/artificial-sun-new-record-1712727396.jpg)
కేంద్రక సంలీన ప్రక్రియ (న్యూక్లియర్ ఫ్యుజన్)లో తమ కృత్రిమ సూర్యుడు కొత్త రికార్డు సృష్టించినట్టు దక్షిణ కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొరియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యుజన్ ఎనర్జీలోని కేస్టార్(దీనినే కృత్రిమ సూర్యుడు అని పిలుస్తారు)లో అణు సంలీయ ప్రక్రియ ద్వారా 48 సెకన్ల పాటు 100 మిలియన్ డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసినట్టు ప్రకటించారు.
చదవండి: April 8th Current Affairs GK Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)
Published date : 10 Apr 2024 11:06AM
Tags
- Artificial Sun
- Artificial Sun New Record
- Nuclear fusion
- Korean Institute of Fusion Energy
- Current Affairs
- Daily Current Affairs
- Daily Current Affairs In Telugu
- sakshi education current affairs
- Science and Technology
- science and technology current affairs
- South Korea
- Scientists
- Artificial Sun New Record
- Nuclear fusion
- Korean Institute of Fusion Energy
- Temperature records
- Kestar
- fusion technology
- breakthrough
- sakshieducation updates