Skip to main content

IIIT-Delhi: క్యాన్సర్‌ కారకాలను గుర్తించే ఏఐ

AI-based model at IIIT-Delhi

ఔషధాలు వంటి రసాయన పదార్థాల్లో క్యాన్సర్‌ కారకాల (కార్సినోజెన్‌ లు)ను గుర్తించే కృత్రిమ మేధ (ఏఐ) సాధానాన్ని దిల్లీలోని ట్రిపుల్‌ఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ సాఫ్ట్‌వేర్‌కు మెటాబోకిల్లర్‌ అని పేరు పెట్టారు. ఇటీవల కాలంలో అమెరికా ఆహార, ఔషధ సంస్థ(ఎఫ్‌డీఏ) అనుమతించిన అనేక మందులను ఉపసంహరించాల్సి వచ్చింది. వాటితో క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉందని తేలడమే ఇందుకు కారణం. సౌందర్య, ఆహార ఉత్పత్తుల్లోనూ ఇది చాలా కీలకాంశం.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 03 Oct 2022 05:29PM

Photo Stories