Tribal Reservation: తెలంగాణలో గిరిజనులకు 10 శాతం కోటా
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలో విద్యా, ఉద్యోగాల్లో గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ(జీవో నం.33) జారీ చేసింది. రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 14 Oct 2022 05:03PM