Skip to main content

AP High Court: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ నరేందర్‌ ప్రమాణం

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా గుహనాథన్‌ నరేందర్‌ సోమవా­రం ప్రమాణం చేశారు.
Justice Narender takes oath as AP High Court judge
Justice Narender takes oath as AP High Court judge

ఆయన చేత రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. 

Additional Judges Of AP High Court: ఏపీ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు

30కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య

జస్టిస్‌ నరేందర్‌ నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. జస్టిస్‌ నరేందర్‌ హైకోర్టులో నాలుగో స్థానంలో కొనసాగుతారు. 

Venkatagiri handlooms: వెంకటగిరి వస్త్రాలకు జాతీయ గుర్తింపు

Published date : 31 Oct 2023 12:41PM

Photo Stories