Skip to main content

Brahmi Script: బొర్లామ్‌లో బ్రహ్మీలిపి రాతిపాత్ర లభ్యం

కామారెడ్డి జిల్లా బొర్లామ్‌ గ్రామంలో రెండు వేల ఏళ్ల నాటి బ్రహ్మీ లిపి ఉన్న రాతి పాత్ర లభ్యమైంది.
a brahmi script is found at borlam in Kamareddy district

పబ్లిక్‌ రీసెర్చ్‌ ఇన్ స్టిట్యూట్‌ ఫర్‌ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్‌ హెరిటేజ్‌ సంస్థ(ప్రిహా)కు చెందిన బృందం ఓ మట్టి దిబ్బపై లఘు శాసనంతో కూడిన రాతిపాత్రను గుర్తించింది. దీనిపై ఉన్న అక్షరాలు క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన ప్రాకృత భాష, బ్రహ్మీ లిపిలో ఉన్నాయి. ‘హిమాబుహియ’ లేక ‘హిమాబుధియ’ అనే ఐదు అక్షరాలు..బ్రహ్మీ లఘు శాసనంలో ‘హిమ’ అనే పదం బౌద్ధ భిక్షుని(స్త్రీ)ది కావచ్చని.. ఈ శాసనాన్ని పరిష్కరించిన ఎపిగ్రఫిస్ట్‌ డాక్టర్‌ మునిరత్నంరెడ్డి అభిప్రాయపడుతున్నారు.

October Weekly Current Affairs (Economy) Bitbank: Which company has developed India's first aluminium freight train rake?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 11 Nov 2022 06:04PM

Photo Stories