Quiz of The Day (August 22, 2022): గంగానది ప్రక్షాళనకు నిరాహార దీక్ష చేసి ఆ సందర్భంలోనే మరణించిన వారు ఎవరు?
గ్రూప్స్, పోలీస్, సివిల్స్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంక్, పోస్టల్, స్కూల్ టీచర్, పంచాయతీ సెక్రటరీ, ఫారెస్ట్ ఆఫీసర్ ఇలా... అన్ని రకాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం సాక్షి ఎడ్యుకేషన్ ప్రత్యేక క్విజ్ కార్యక్రమం ‘‘సాక్షి క్విజ్(క్విజ్ ఆఫ్ ద డే)’’కు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు 5 ప్రశ్నలను సమాధానాలతో సహా ఇవ్వడం జరుగుతుంది. పోటీ పరీక్షలకు అవసరమైన, సాధారణ పరిజ్జానాన్ని(జనరల్ నాలెడ్జ్) పెంపొందించే ప్రశ్నలు ఇందులో ఉంటాయి.
చదవండి: Quiz of The Day(August 18, 2022) >> హైదరాబాద్ స్టేట్ ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్