కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్( జూన్ 25-30, 2021)
జాతీయం
1. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలను శక్తిమంతం చేయడానికి, మద్దతు ఇవ్వడానికి ఐక్య రాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం- ఏ రాష్ట్రంతో భాగస్వామ్యం కలిగి ఉంది?
ఎ) తమిళనాడు
బి) ఒడిశా
సి) తెలంగాణ
డి) కేరళ
- View Answer
- సమాధానం: బి
2. ఎలక్ట్రిక్ వెహికల్ ప్రమోషన్ స్కీమ్ FAME-II గడువును కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరం వరకు పొడిగించింది?
ఎ) 2022
బి) 2023
సి) 2024
డి) 2025
- View Answer
- సమాధానం: సి
3. దేశంలో మొదటి రాబిస్ రహిత రాష్ట్రంగా అవతరించినది?
ఎ) ఛత్తీస్‌గఢ్
బి) కేరళ
సి) తెలంగాణ
డి) గోవా
- View Answer
- సమాధానం: డి
4. ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇ-ఫైలింగ్ పోర్టల్ ప్రారంభించిన పోర్టల్ పేరు ?
ఎ) ‘kar-e dwar’
బి)‘ITAT e-dwar’
సి) ) ‘iTax solve’
డి) ‘itat-e-kar’
- View Answer
- సమాధానం: బి
5. 8 రాష్ట్రాల్లో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిర్మించిన 63 వంతెనలను ప్రారంభించిన కేంద్ర మంత్రి ?
ఎ) నితిన్ గడ్కరీ
బి) అమిత్ షా
సి) రాజనాథ్ సింగ్
డి) నిర్మలా సీతారామన్
- View Answer
- సమాధానం: సి
6. జెన్ గార్డెన్ అండ్ కైజెన్ అకాడమీని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ఎక్కడ ప్రారంభించారు?
ఎ) అహ్మదాబాద్
బి) భోపాల్
సి) జైపూర్
డి) వారణాసి
- View Answer
- సమాధానం: ఎ
7. భారతదేశంలో హెమిస్ ఫెస్టివల్ 2021 ఎక్కడ జరుపుకున్నారు?
ఎ) సిమ్లా
బి) డెహ్రాడూన్
సి) లడాఖ్
డి) గాంగ్టక్
- View Answer
- సమాధానం: సి
8. COVID-19 ఉపశమనానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీ విలువ ?
ఎ) Rs. 708656 కోట్లు
బి) Rs. 687546 కోట్లు
సి) Rs. 576446 కోట్లు
డి) Rs. 628993 కోట్లు
- View Answer
- సమాధానం: డి
9. ప్రపంచ బ్యాంకు సహాయంతో ప్రాథమిక అభ్యాసం మార్పు కోసం ఓ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం?
ఎ) తెలంగాణ
బి) ఆంధ్రప్రదేశ్
సి) కేరళ
డి) కర్ణాటక
- View Answer
- సమాధానం: బి
అంతర్జాతీయం
10. భారత్‌తో అంతర్జాతీయ సౌర కూటమిపై ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం కుదుర్చుకున్న దేశం ?
ఎ) స్వాజిలాండ్
బి) డెన్మార్క్
సి) ఐర్లాండ్
డి) గ్రీస్
- View Answer
- సమాధానం: బి
11. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సహకారాన్ని ఇటీవల ఏ దేశాల కూటమి అంగీకరించింది?
ఎ) ఆసియాన్
బి) బ్రిక్స్
సి) జి -20
డి) జి -7
- View Answer
- సమాధానం: బి
12. భారతదేశ భాగస్వామ్యంతో ఏ దేశ టాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బోర్డర్స్ (TIWB) కార్యక్రమం ప్రారంభమైంది?
ఎ) నేపాల్
బి) భూటాన్
సి) శ్రీలంక
డి) మాల్దీవులు
- View Answer
- సమాధానం: బి
13. తజికిస్థాన్‌లోని షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ (SCO) కు హాజరైనది?
ఎ) నరేంద్ర మోడీ
బి) అజిత్ దోవల్
సి) రాజనాథ్ సింగ్
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: బి
14. పారిస్ కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF)ఎన్ని దేశాలను గ్రే జాబితాలో చేర్చింది?
ఎ)ఒకటి
బి) రెండు
సి) మూడు
డి) నాలుగు
- View Answer
- సమాధానం: డి
15. కేరళ రెండవ దశ పునర్నిర్మాణానికి ఏ ఆర్థిక సంస్థ రూ. 925 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది?
ఎ) ప్రపంచ బ్యాంకు
బి) IMF
సి) ADB
డి) AIIB
- View Answer
- సమాధానం: ఎ
16. కోవిడ్ -19 తో పోరాటానికి కోల్డ్ చైన్ వ్యవస్థను నిర్మించడానికి భారతదేశానికి 9.3 మిలియన్ డాలర్ల సహాయం అందిస్తున్నట్లు ప్రకటించిన దేశం?
ఎ) అమెరికా
బి) జర్మనీ
సి) రష్యా
డి) జపాన్
- View Answer
- సమాధానం: డి
17. అంతర్జాతీయ భద్రతపై 9 వ మాస్కో సదస్సు ప్లీనరీ సమావేశంలో భారతదేశం నుండి ఎవరు ప్రసంగించారు?
ఎ) రాజనాథ్ సింగ్
బి) అమిత్ షా
సి) డాక్టర్ అజయ్ కుమార్
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: సి
18. జి 20 కార్మిక, ఉపాధి మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరిగింది?
ఎ) కేప్ టౌన్- దక్షిణాఫ్రికా
బి) పారిస్- ఫ్రాన్స్
సి) కాటానియా- ఇటలీ
డి) టెల్ అవీవ్- ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: సి
19. ఈ సంవత్సరం మెర్సర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం విదేశీ కార్మికుల పరంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం?
ఎ) అష్గబాత్
బి) జెరూసలేం
సి) దుబాయ్
డి) ముంబై
- View Answer
- సమాధానం: ఎ
20. నల్ల సముద్రంలో అమెరికాతో పాటు ఉమ్మడి నావికాదళ వ్యాయామాలు “సీ బ్రీజ్ డ్రిల్స్” ను ప్రారంభించిన దేశం?
ఎ) జపాన్
బి) ఇరాన్
సి) ఉక్రెయిన్
డి) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: సి
21. భారతదేశానికి ఇటీవల 41 మిలియన్ డాలర్లు కోవిడ్ -19 అదనపు సహాయాన్ని ప్రకటించిన దేశం ?
ఎ) జపాన్
బి) రష్యా
సి) ఫ్రాన్స్
డి) అమెరికా
- View Answer
- సమాధానం: డి
22. ఏ రెండు దేశాల మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం-“ముస్తఫా కెమాల్ అటాటార్క్ 2021” జరిగింది?
ఎ) స్పెయిన్, టర్కీ
బి) ఆఫ్ఘనిస్తాన్, అజర్బైజాన్
సి) టర్కీ,అజర్బైజాన్
డి) స్పెయిన్ ,అఫ్ఘనిస్తాన్
- View Answer
- సమాధానం: సి
23. ఆసియా పసిఫిక్ కోసం తక్కువ కార్బన్ ఎర్త్‌ను ప్రారంభించడానికి మాసివ్ ఎర్త్ ఫౌండేషన్‌కు సహకరించిన సంస్థ?
ఎ) WHO
బి) UNDP
సి) UNEP
డి) UNICEF
- View Answer
- సమాధానం: సి
24. స్నేహపూర్వక నావికాదళాలతో ఉమ్మడి వ్యాయామంలో పాల్గొన్న భారతీయ నౌక?
ఎ) INS తల్వార్
బి) INS తబర్
సి) INS త్రిశూల్
డి) INS తర్కాష్
- View Answer
- సమాధానం: బి
ఆర్థికం
25. ఏ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ‘Pay Your Contact’ సర్వీస్ ను ప్రారంభించింది?
ఎ) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
బి) యాక్సిస్ బ్యాంక్
సి) కోటక్ మహీంద్రా బ్యాంక్
డి) ఆర్బీఎల్ బ్యాంక్
- View Answer
- సమాధానం: సి
26. ఎస్ అండ్ పి ప్రకారం FY-22 లో సవరించిన భారత వృద్ధి శాతం?
ఎ) 11%
బి) 9.2%
సి) 8.6%
డి) 9.5%
- View Answer
- సమాధానం: డి
27. యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏ మెసెంజర్ తో NSDC భాగస్వామ్యం కలిగి ఉంది?
ఎ) వాట్సాప్
బి) ఫేస్బుక్ మెసెంజర్
సి) టెలిగ్రామ్
డి) Hangouts
- View Answer
- సమాధానం: ఎ
28. షిప్ ఫైనాన్సింగ్ & లీజింగ్‌లో ప్రపంచ ఉత్తమ పద్ధతులను పరిశీలించడానికి అధికారా కమిటీని ఏర్పాటు చేసినది?
ఎ) సెబీ
బి) IFSCA
సి) నాబార్డ్
డి) వీటిలో ఏదీ లేదు
- View Answer
- సమాధానం: బి
29. దేశంలో ఇప్పటివరకు ఆధార్‌తో ఎన్ని బ్యాంకు ఖాతాలు లింక్ అయ్యాయి?
ఎ) 110 కోట్లు
బి) 120 కోట్లు
సి) 130 కోట్లు
డి) 140 కోట్లు
- View Answer
- సమాధానం: బి
30. BIS నుండి వచ్చిన తాజా డేటా ప్రకారం భారతదేశ బ్యాంక్ క్రెడిట్-టు-జిడిపి నిష్పత్తి ఎంత పెరిగింది?
ఎ) 52%
బి) 56%
సి) 55%
డి) 54%
- View Answer
- సమాధానం: బి
31. ఎకనామిక్ థింక్-ట్యాంక్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం వృద్ధి చెందుతుంది?
ఎ) 7.5% -8.10% మధ్య
బి) 8.4% -10.1% మధ్య
సి) 8.4% -9.6% మధ్య
డి) వీటిలో ఏదీ లేదు
- View Answer
- సమాధానం: బి
32. ITES ఎగుమతులపై ఎఫ్వై 21 రౌండ్ సర్వేను ఇటీవల ఏ రెగ్యులేటరీ బాడీ ప్రారంభించింది?
ఎ) ఆర్బీఐ
బి) సెబీ
సి) ఎక్సిమ్ బ్యాంక్
డి) IRDAI
- View Answer
- సమాధానం: ఎ
33. భారతదేశ రెండవ అతిపెద్ద ఎగుమతి భాగస్వామి?
ఎ) అమెరికా
బి) చైనా
సి) యూఏఈ
డి) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: బి
34. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇండ్-రా ప్రకారం ఎఫ్వై 22 కోసం భారతదేశ జిడిపి వృద్ధి రేటు ఎంత?
ఎ) 10.1%
బి) 8.5%
సి) 9.6%
డి) 7.2%
- View Answer
- సమాధానం: సి
35. ఏ బ్యాంకు తన ప్రధాన బిజినెస్ మెంటరింగ్ ప్రోగ్రాం ‘ఎంఎస్ఎంఇ ప్రేరణ’ ను ప్రారంభించింది?
ఎ) ఇండియన్ బ్యాంక్
బి) ఐడీబీఐ బ్యాంక్
సి) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
డి) బ్యాంక్ ఆఫ్ బరోడా
- View Answer
- సమాధానం: ఎ
సైన్స్ & టెక్నాలజీ
36. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ NOAA తో పాటు ఏ అంతరిక్ష సంస్థ UN సంస్థ ఆమోదించిన బహుళజాతి ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తుంది?
ఎ) నాసా
బి) ఇస్రో
సి) జాక్సా
డి) వీటిలో ఏదీ లేదు
- View Answer
- సమాధానం: బి
37. QS EMBA ర్యాంకింగ్స్ 2021 ప్రకారం భారతదేశంలో ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది?
ఎ) IISc బెంగళూరు
బి) IIT ఢిల్లీ
సి) IITబొంబాయి
డి) IIM బెంగళూరు
- View Answer
- సమాధానం: డి
38. హైబ్రిడ్ క్లౌడ్ ల్యాబ్‌ను ప్రారంభించడానికి ఏ భారతీయ సంస్థకు ఐబిఎం సహకరించింది?
ఎ) IIT ఢిల్లీ
బి) IISc బెంగళూరు
సి) IIT బొంబాయి
డి) IIM అహ్మదాబాద్
- View Answer
- సమాధానం: బి
39. మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన విండోస్(next generation) తరువాతి తరం పేరు?
ఎ) విండోస్ 11
బి) విండోస్ 12
సి) విండోస్ 10
డి) వీటిలో ఏదీ లేదు
- View Answer
- సమాధానం: ఎ
40. భారతదేశ తొలి స్వదేశీ విమాన వాహక నౌక (IAC) ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఎ) 2022
బి) 2023
సి) 2024
డి) 2025
- View Answer
- సమాధానం:ఎ
41. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఛాందీపూర్ లో విజయవంతంగా పరీక్షించిన సబ్‌సోనిక్ క్రూయిస్ క్షిపణి పేరు?
ఎ) అభయ్
బి) నిర్భయ్
సి) ప్రహార్
డి) ధృవ్
- View Answer
- సమాధానం: బి
42. దేశంలో కొత్త జాతుల స్కిట్టింగ్ కప్పలు ఎక్కడ కనుగొన్నారు?
ఎ) అటపాక పక్షుల అభయారణ్యం
బి) పులికాట్ సరసస్సు పక్షి అభయారణ్యం
సి) తట్టెక్కడ్ పక్షి అభయారణ్యం
డి) నెలపట్టు పక్షుల అభయారణ్యం
- View Answer
- సమాధానం: సి
43. 5G భాగస్వామ్యంలోకి ప్రవేశించడానికి గూగుల్ క్లౌడ్ ఏ సంస్థతో చేతులు కలిపింది?
ఎ) ఎయిర్టెల్
బి) రిలయన్స్ జియో
సి) వోడాఫోన్-ఐడియా
డి) బీఎస్ఎన్ఎల్
- View Answer
- సమాధానం: బి
44. COVID-19 కోసం రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్‌ను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ?
ఎ) IIT బొంబాయి
బి) IIT ఢిల్లీ
సి) IIT రూర్కీ
డి) IIT గువహతి
- View Answer
- సమాధానం: బి
45. 2032 నాటికి నికర శక్తి తీవ్రతను 10% తగ్గించే ప్రణాళికలో భాగంగా 60 GW (గిగావాట్ల) పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని వ్యవస్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ ?
ఎ) NTPC
బి) కోల్ ఇండియా
సి) భెల్
డి) బెల్
- View Answer
- సమాధానం: ఎ
46. సిడా కెరలెన్సిస్(Sida keralensis )అనే కొత్త మొక్క జాతిని ఏ నగరంలో గుర్తించారు?
ఎ) బెంగళూరు
బి) తిరువనంతపురం
సి) కొచ్చి
డి) ముంబై
- View Answer
- సమాధానం: బి
47. ప్రపంచంలో తొలిశారీరక వికలాంగ వ్యోమగామిని నియమించిన అంతరిక్ష సంస్థ ?
ఎ) నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్
బి) యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
సి) జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ
డి) చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్
- View Answer
- సమాధానం: బి
48. తమిళనాడు ఆర్థిక సలహా ప్యానెల్ లో ఎవరి పేరు ఉంది?
ఎ) ఉర్జిత్ పటేల్
బి) డాక్టర్ మన్మోహన్ సింగ్
సి) రఘురామ్ రాజన్
డి) అమార్త్యసేన్
- View Answer
- సమాధానం: సి
49. నికోల్ పశీన్యన్ ఏ దేశానికి ప్రధానిగా ఎన్నికయ్యారు?
ఎ) గ్రీస్
బి) అర్మేనియా
సి) స్విట్జర్లాండ్
డి) వీటిలో ఏదీ లేదు
- View Answer
- సమాధానం: బి
50. ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయానికి 1 వ వైస్ ఛాన్సలర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) అభినవ్ బింద్రా
బి) కర్ణం మల్లేశ్వరి
సి) రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
డి) విజేందర్ కుమార్
- View Answer
- సమాధానం: బి
51. యాక్టింగ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (CVC) గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) సురేష్ ఎన్ పటేల్
బి) సందీప్ కొఠారి
సి) పవన్ త్యాగి
డి) రమేష్ త్యాగి
- View Answer
- సమాధానం: ఎ
52. జెరెమీ కెసెల్‌ను ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నియమించిన సంస్థ ?
ఎ) ఇన్స్టాగ్రామ్
బి) ఫేస్బుక్
సి) ట్విట్టర్
డి) అమెజాన్
- View Answer
- సమాధానం: సి
53. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) ప్రవీణ్ సిన్హా
బి) రాకేశ్ అస్తానా
సి) త్రిలోక్ నాథ్ సింగ్
డి) ఆశిష్ చౌహాన్
- View Answer
- సమాధానం: ఎ
54. మంగోలియా అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ ఎవరికి దక్కింది?
ఎ) సూరజ్ చతుర్వేది
బి) కిరణ్ రాయ్ సింగ్
సి) ఎల్వి ప్రభాకర్
డి) ఆర్కె సభర్వాల్
- View Answer
- సమాధానం: డి
క్రీడలు
55. భారతదేశ అధికారిక ఒలింపిక్ థీమ్ సాంగ్ ‘లక్ష్య తేరా సామ్నే హై’ ను ఎవరు సమకూర్చారు?
ఎ) ఎ ఆర్ రెహమాన్
బి) మోహిత్ చౌహాన్
సి) అను మాలిక్
డి) సోను నిగం
- View Answer
- సమాధానం: బి
56. 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ప్రపంచ రికార్డును బద్దలుకొట్టిన ఈతగాడు?
ఎ) కైలీ మెక్‌కీన్
బి) రీగన్ స్మిత్
సి) జానెట్ ఎవాన్స్
డి) మైఖేల్ ఫెల్ప్స్
- View Answer
- సమాధానం: ఎ
57. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ ఈతగాడు?
ఎ) శ్రీహరి నటరాజ్
బి) సాజన్ ప్రకాష్
సి) అద్వైత్ పేజీ
డి) ఆర్యన్ మఖిజా
- View Answer
- సమాధానం: బి
58. పారిస్‌లో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్‌లో కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత బంగారు పతకం ఎవరు సాధించారు?
ఎ) అభిషేక్ వర్మ
బి) క్రిస్ షాఫ్
సి) డారెల్ పేస్
డి) హుబెర్ట్ వాన్ ఇన్నిస్
- View Answer
- సమాధానం: ఎ
59. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం ఏ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ బొకారో స్టీల్ ప్లాంట్‌తో లీజు ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) ఛత్తీస్‌గఢ్
బి) జార్ఖండ్
సి) బిహార్
డి) గోవా
- View Answer
- సమాధానం: బి
60. ఏ భారతీయ ఆర్చర్ ప్రపంచ కప్ స్టేజ్ 3 లో వరుసగా మూడు బంగారు పతకాలు సాధించి తిరిగి ప్రపంచ ర్యాంకింగ్‌లో అగ్రస్థానం దక్కించుకున్నాడు?
ఎ) అతాను దాస్
బి) దీపిక కుమారి
సి) డోలా బెనర్జీ
డి) జయంత తాలూక్దార్
- View Answer
- సమాధానం: బి
61. పురుషుల అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో జాయింట్ టాప్ స్కోరర్‌గా నిలిచిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు?
ఎ) క్రిస్టియానో రొనాల్డో
బి) లియోనెల్ మెస్సీ
సి) ఆండ్రెస్ ఇనిఎస్టా
డి) నేమార్
- View Answer
- సమాధానం: ఎ
62. స్టైరియన్ గ్రాండ్ ప్రీ 202 విజేత?
ఎ) సెబాస్టియన్ వెటెల్
బి) నికోల్ థామస్
సి) లూయిస్ హామిల్టన్
డి) మాక్స్ వెర్స్టాప్పెన్
- View Answer
- సమాధానం: డి
63.బ్యాడ్మింటన్ సుదిర్మాన్ కప్ ఫైనల్స్ 2021 ఎక్కడ జరుగుతుంది?
ఎ) బాలి, ఇండోనేషియా
బి) వాంటా, ఫిన్లాండ్
సి) హెల్సింకి, ఫిన్లాండ్
డి) వాలెట్టా, మాల్టా
- View Answer
- సమాధానం: బి
64. నాడా నాలుగేళ్ల నిషేధం పొందిన తొలి మహిళా క్రికెటర్ ఎవరు?
ఎ) షఫాలి వర్మ
బి) పూనం రౌత్
సి) అన్షులా రావు
డి) ప్రియా పునియా
- View Answer
- సమాధానం: సి
65. తాజా ఐసిసి మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటి ఐదు స్థానాలకు తిరిగి వచ్చినది?
ఎ) షఫాలి వర్మ
బి) మెగ్ లాన్నింగ్
సి) బెత్ మూనీ
డి) మిథాలీ రాజ్
- View Answer
- సమాధానం: డి
ముఖ్యమైన తేదీలు
66. ప్రతి సంవత్సరం ఎంఎస్ఎంఇల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ) జూన్ 25
బి) జూన్ 26
సి) జూన్ 27
డి) జూన్ 28
- View Answer
- సమాధానం: సి
67. జాతీయ బీమా అవగాహనా దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు?
ఎ) జూన్ 28
బి) జూన్ 27
సి) జూన్ 26
డి) జూన్ 30
- View Answer
- సమాధానం: ఎ
68. జూన్ 29 న జరుపుకున్న జాతీయ గణాంకాల దినోత్సవం 2021 ఇతివృత్తం?
ఎ) గణాంకాలను అభివృద్ధి చేయడంలో నాణ్యత హామీ
బి) ఆకలిని అంతం చేయండి, ఆహార భద్రత,మెరుగైన పోషకాహారాన్ని సాధించండి, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించండి
సి) ఆరోగ్యకరమైన జీవితాలను, ప్రతి ఒక్కరి శ్రేయస్సును నిర్ధారించండి
డి) సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నాణ్యతలో మెరుగుదల
- View Answer
- సమాధానం: బి
69. అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ) జూన్ 29
బి) జూన్ 28
సి) జూన్ 30
డి) జూన్ 25
- View Answer
- సమాధానం: ఎ
70. ప్రపంచ గ్రహశకలం దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ) 27 జూన్
బి) 28 జూన్
సి) 30 జూన్
డి) పైవి ఏవీ లేవు
- View Answer
- సమాధానం: సి
71. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ) 28 జూన్
బి) 29 జూన్
సి) 26 జూన్
డి) 30 జూన్
- View Answer
- సమాధానం: డి
72. నేషన్-బిల్డర్స్ 2021 లో భారతదేశపు ఉత్తమ యజమానుల గుర్తింపును గెలుచుకున్న భారతీయ సంస్థ?
ఎ) టాటా పవర్ కంపెనీ లిమిటెడ్
బి) అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్
సి) పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
డి) నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: డి
73. విమానాశ్రయ సేవా నాణ్యతలో గౌరవం పొందిన విమానాశ్రయం?
ఎ) ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
బి) చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం
సి) కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం
డి) సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం
- View Answer
- సమాధానం: సి
74. సర్వతాభివృద్ధికి స్మార్ట్ సిటీ అవార్డులు 2020 గెలుచుకున్న నగరం?
ఎ) రాజ్‌కోట్
బి) ఇండోర్
సి) పైవి ఏవీ లేవు
డి) ఎ మరియు బి రెండూ
- View Answer
- సమాధానం: డి
75. ‘ఇట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్’ పుస్తక రచయిత?
ఎ) విక్రమ్ సేథ్
బి) చేతన్ భగత్
సి) రస్కిన్ బాండ్
డి) అరుంధతి రాయ్
- View Answer
- సమాధానం: సి
76. జపాన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ అవార్డును గెలుచుకున్న మెట్రో ?
ఎ) ఢిల్లీ మెట్రో
బి) లక్నో మెట్రో
సి) కోల్‌కతా మెట్రో
డి) బాంబే మెట్రో
- View Answer
- సమాధానం: ఎ
77. ఇటీవల విడుదలైన ‘ది స్టార్ట్-అప్ వైఫ్’ పుస్తక రచయిత?
ఎ) తహ్మిమా అనం
బి) ఝుంపా లహిరి
సి) అరుంధతి రాయ్
డి) కిరణ్ దేశాయ్
- View Answer
- సమాధానం: ఎ
78. ఫియర్స్లీ ఫిమేల్: ది ద్యుతీ చంద్ స్టోరీ ”పుస్తక రచయిత?
ఎ) సందీప్ మిశ్రా
బి) నిషా విష్ణోయ్
సి) వినయ్ సింగ్
డి) అమితాబ్ చౌదరి
- View Answer
- సమాధానం: ఎ
79. Anomalies in Law and Justice -పుస్తక రచయిత ?
ఎ) దినేష్ ఖైరత్
బి) వైసి మోడీ
సి) ఎన్వి రమణ
డి) ఆర్వి రవీంద్రన్
- View Answer
- సమాధానం: డి
80. గ్రోయింగ్ అప్ బైడెన్ ’పుస్తక రచయిత?
ఎ) జో బిైడెన్
బి) మిచెల్ కె
సి) మైఖేల్ బిడెన్
డి) వాలెరీ బిడెన్ ఓవెన్స్
- View Answer
- సమాధానం: డి
-
81. జపాన్ ఫుకుయోకా గ్రాండ్ ప్రైజ్ 2021 ఎవరికి లభించింది?
ఎ) పి సాయినాథ్
బి) కిషిమోటో మియో
సి) ప్రబ్దా యూన్
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: ఎ
-
82. “కాశ్మీరీ సెంచరీ: పోర్ట్రెయిట్ ఆఫ్ ఎ సొసైటీ ఇన్ ఫ్లక్స్”పుస్తక ఎవరు రచయిత?
ఎ) మీర్జా వహీద్
బి) రెహమాన్ రాహి
సి) ఖేమలతా వఖ్లు
డి) ఫిరోజ్ రథార్
- View Answer
- సమాధానం: సి