వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (12-18 మార్చి 2023)
1. ఏ రాష్ట్రంలో నిర్వహించిన FIH ప్రో లీగ్‌లో ప్రపంచ చాంపియన్ జర్మనీని 3-2తో భారత్ ఓడించింది?
ఎ. ఒడిశా
బి. కేరళ
సి. గోవా
డి. బీహార్
- View Answer
- Answer: ఎ
2. ISSF ప్రపంచ కప్ రైఫిల్-పిస్టల్ షూటింగ్ ని మార్చి 20 నుంచి 27 వరకు ఎక్కడ నిర్వహించనున్నారు?
ఎ. భూపాల్
బి. ఇండోర్
సి. జోధ్‌పూర్
డి. బికనీర్
- View Answer
- Answer: ఎ
3. పురుషులు మరియు మహిళలకు 4వ ఆసియా ఖో ఖో చాంపియన్‌షిప్ ఎక్కడ నిర్వహించనున్నారు?
ఎ. ఒడిశా
బి. గోవా
సి. సిక్కిం
డి. అస్సాం
- View Answer
- Answer: డి
4. ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా ఆటగాడు ఎవరు?
A. స్టీవ్ స్మిత్
బి. షాన్ మార్ష్
సి. టాడ్ మర్ఫీ
డి. నాథన్ లియోన్
- View Answer
- Answer: బి
5. 2024లో 38వ జాతీయ క్రీడలను ఎక్కడ నిర్వహించనున్నారు?
ఎ. నాగాలాండ్
బి. ఉత్తరాఖండ్
సి. సిక్కిం
డి. కేరళ
- View Answer
- Answer: బి
6. మేరీ కోమ్‌తో పాటు మహిళల బాక్సింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు ఎంపికయ్యారు?
ఎ. అమీర్ ఖాన్
బి. ఫర్హాన్ అక్తర్
సి. రణ్వీర్ సింగ్
డి. వరుణ్ ధావన్
- View Answer
- Answer: బి
7. ICC-2023Feb ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఏ క్రీడాకారిణి గెలుచుకుంది?
A. నటాలీ స్కివెర్
బి. ఆష్లీ గార్డనర్
సి. బెత్ మూనీ
డి. డయానా బేగ్
- View Answer
- Answer: బి
8. ICC-2023Feb పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు అందుకున్నారు?
ఎ. హ్యారీ బ్రూక్
బి. విరాట్ కోహ్లీ
సి. బాబర్ ఆజం
డి. రోహిత్ శర్మ
- View Answer
- Answer: ఎ
9. 26వ ఆల్ ఇండియా ఫారెస్ట్ స్పోర్ట్స్ పోటీలో 11వ సారి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచిన రాష్ట్రం ఏది?
ఎ. ఒడిశా
బి. గుజరాత్
సి. మహారాష్ట్ర
డి. ఛత్తీస్‌గఢ్
- View Answer
- Answer: డి