వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (05-11 మార్చి 2023)
Sakshi Education
1. భారతదేశ 81వ గ్రాండ్ మాస్టర్ ఎవరు?
ఎ. సయంతన్ దాస్
బి. విశి ఆనంద్
సి. కౌస్తవ్ ఛటర్జీ
డి. విఘ్నేష్ ఎన్ ఆర్
- View Answer
- Answer: ఎ
2. సీజన్-ఓపెనింగ్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు?
ఎ. మాక్స్ వెర్స్టాపెన్
బి. రోజర్ ఫెదరర్
సి. సెర్గియో పెరెజ్
డి. ఫెర్నాండో అలోన్సో
- View Answer
- Answer: ఎ
3. 54 ఏళ్ల నిరీక్షణ తర్వాత సంతోష్ ట్రోఫీని గెలుచుకున్న రాష్ట్రం ఏది?
ఎ. ఉత్తరాఖండ్
బి. ఛత్తీస్గఢ్
సి. కర్ణాటక
డి. నాగాలాండ్
- View Answer
- Answer: సి
4. జూనియర్ కబడ్డీ ప్రపంచ చాంపియన్షిప్-2023 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు?
A. జపాన్
బి. ఫ్రాన్స్
సి. ఇండియా
డి. రష్యా
- View Answer
- Answer: సి
5. BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డు ఎవరు గెలిచారు?
ఎ. మేరీ కోమ్
బి. మీరాబాయి చాను
సి. మీనా పోఘాట్
డి. ఝాన్సీ సీమ
- View Answer
- Answer: బి
Published date : 11 Apr 2023 07:22PM