వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science and Technology) క్విజ్ (January 8th-14th 2024)
1. అంటార్కిటికాకు 43వ సాహస యాత్ర కోసం MV వాసిలీ గోలోవ్నిన్ను ఏ దేశం నియమించింది?
ఎ. బ్రెజిల్
బి. రష్యా
సి. ఇండియా
డి. దక్షిణాఫ్రికా
- View Answer
- Answer: సి
2. స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ (SKAO) యొక్క ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది?
ఎ. అమెరికా
బి. ఆస్ట్రేలియా
సి. దక్షిణాఫ్రికా
డి. యునైటెడ్ కింగ్డమ్
- View Answer
- Answer: డి
3. 1,00,000 మంది డెవలపర్లకు AI సాంకేతికతల్లో శిక్షణనిచ్చేందుకు భారత్‌లో 'AI ఒడిస్సీ' కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఏది?
ఎ. Google
డి. IBM
సి. మైక్రోసాఫ్ట్
డి. ఇన్ఫోసిస్
- View Answer
- Answer: సి
4. డీప్ వాటర్ ప్రాజెక్ట్ KG-DWN 98/2 బ్లాక్ నుండి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) మొదటి చమురు ఉత్పత్తిని ఏ బేసిన్ నుంచి ప్రారంభించారు?
ఎ. కృష్ణా గోదావరి నది పరివాహక ప్రాంతం
బి. కావేరి నది పరివాహక ప్రాంతం
సి. యమునా నది పరివాహక ప్రాంతం
డి. గంగా నది పరివాహక ప్రాంతం
- View Answer
- Answer: ఎ
5. పెరెగ్రైన్-1 లూనార్ ల్యాండర్ మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ ఏది?
ఎ. ఇస్రో
బి. నాసా
సి. స్పేస్ఎక్స్
డి. జాక్సా
- View Answer
- Answer: బి
6. NASA యొక్క MAVEN వ్యోమనౌక నుండి సమాచారాన్ని ఉపయోగించి దాని ఎగువ వాతావరణంలో అధిక-ఫ్రీక్వెన్సీ ప్లాస్మా తరంగాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం ఏ గ్రహంపై అధ్యయనం చేసింది?
ఎ. భూమి
బి. మార్స్
సి. వీనస్
డి. బృహస్పతి
- View Answer
- Answer: బి
7. ఏ సంస్థ శాస్త్రవేత్తలు 2023ని అత్యంత వేడి సంవత్సరంగా నిర్ధారించారు?
ఎ. యూరోపియన్ యూనియన్
బి. ఐక్యరాజ్యసమితి
సి. ప్రపంచ ఆరోగ్య సంస్థ
డి. నాసా
- View Answer
- Answer: ఎ
8. సాయుధ దళాల కోసం DRDO ప్రారంభించిన స్వదేశీ అసాల్ట్ రైఫిల్ పేరు ఏమిటి?
ఎ. ఉగ్రమ్
బి. రక్షక్
సి. నిర్భయ్
డి. శక్తి
- View Answer
- Answer: ఎ
9. ICD-11 మాడ్యూల్ 2లో భాగంగా ఏ అంతర్జాతీయ సంస్థ ఆయుర్వేదం, సిద్ధ మరియు యునాని విభాగాల కోసం మెడిసిన్ కోడ్స్‌ను ప్రవేశపెట్టింది?
ఎ. యునెస్కో
బి. WHO
సి. UNICEF
డి. CDC
- View Answer
- Answer: బి
10. ఏ భారతీయ సంస్థ తన ప్రపంచ విస్తరణలో భాగంగా శ్రీలంకలోని క్యాండీలో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది?
ఎ. IIT ఢిల్లీ
బి. IIT మద్రాస్
సి. IIT బాంబే
డి. IIT కాన్పూర్
- View Answer
- Answer: బి
11. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యము కుంకుమపువ్వును ఉత్పత్తి చేసే ప్రాంతంగా పేరుగాంచిన ఏ ప్రాంతం ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీల ఆక్రమణల కారణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది?
ఎ. హిమాచల్ ప్రదేశ్
బి. పంజాబ్
సి. ఉత్తరాఖండ్
డి. కాశ్మీర్
- View Answer
- Answer: డి
12. జాయింట్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌లు,శాస్త్రీయ సమస్యలను పరిష్కరించడం కోసం సాయుధ దళాల వైద్య సేవల (AFMS)తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది?
ఎ. PGIMER చండీగఢ్
బి. ఎయిమ్స్ ఢిల్లీ
సి. జిప్మర్ పుదుచ్చేరి
డి. నిమ్హాన్స్ బెంగళూరు
- View Answer
- Answer: బి
13. భారత నావికాదళం ఇటీవల కొనుగోలు చేసిన మొదటి స్వదేశీ ‘మీడియం-ఆల్టిట్యూడ్ లాంగ్-ఎండ్యూరెన్స్’ (MALE) డ్రోన్ పేరు ఏమిటి?
ఎ. స్కై గార్డియన్
బి. దృష్టి 10 స్టార్‌లైనర్
సి. ఫాల్కన్ ఐ
డి. ఏరో హాక్
- View Answer
- Answer: బి
14. ఏ రాష్ట్రంలో ఆట్పాడి కంజర్వేషన్ రిజర్వ్ వివిధ వన్యప్రాణులకు స్వర్గధామంగా నిలిచింది?
ఎ. కర్ణాటక
బి. గుజరాత్
సి. రాజస్థాన్
డి. మహారాష్ట్ర
- View Answer
- Answer: డి
15. కింది వాటిలో ఏ దేశాల సైంటిస్టులు 43వ భారత అంతర్కిటికా యాత్రలో పాల్గొన్నారు?
ఎ. ఆస్ట్రేలియా మరియు కెనడా
బి. మారిషస్ మరియు బంగ్లాదేశ్
సి. నార్వే మరియు స్వీడన్
డి. అర్జెంటీనా మరియు చిలీ
- View Answer
- Answer: బి
16. కాస్మిక్ టర్బులెన్స్‌ను అధ్యయనం చేయడానికి.. ఇటీవల ఏ దేశం కమలం ఆకారంలో ఉన్న ఐన్‌స్టీన్ ప్రోబ్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది?
ఎ. చైనా
బి. యునైటెడ్ స్టేట్స్
సి. రష్యా
డి. భారతదేశం
- View Answer
- Answer: ఎ
17. ఏ రాష్ట్రానికి చెందిన ఎర్ర చీమల పచ్చడి 'కై చట్నీ'కి ఇటీవల జీఐ ట్యాగ్ లభించింది?
ఎ. ఒడిశా
బి. కేరళ
సి. గుజరాత్
డి. అస్సాం
- View Answer
- Answer: ఎ
18. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు వినూత్న పద్ధతిలో తయారు చేసిన శానిటరీ నాప్కిన్స్ తయారీలో పత్తి,కలప గుజ్జుకు ప్రత్యామ్నాయంగా ఏ పదార్థాన్ని ఉపయోగించారు?
ఎ. వెదురు ఫైబర్స్
బి. జనపనార ఆకులు
సి. జ్యూట్ ఫైబర్స్
డి. సిసలు ఆకులు
- View Answer
- Answer: డి
19. అతి తక్కువ ఎత్తులో అత్యంత వేగవంతమైన మానవరహిత వైమానిక లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ DRDO విజయవంతంగా పరీక్షించిన క్షిపణి పేరు ఏమిటి?
ఎ. ఆకాష్-NG
బి. బ్రహ్మోస్-II
సి. త్రిశూల్
డి. NAG
- View Answer
- Answer: ఎ
20. తమిళనాడులో 'హైడ్రోజన్ ఇన్నోవేషన్ వ్యాలీ'ని స్థాపించడానికి హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది?
ఎ. IIM బెంగళూరు
బి. IIT మద్రాస్
సి. IIT ఢిల్లీ
డి. IIT ఖరగ్‌పూర్
- View Answer
- Answer: బి
21. ఫుడ్ డెలివరీ ఏజెంట్ల కోసం 'వర్క్4ఫుడ్' కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేసిన ఇన్స్టిట్యూషన్ ఏది?
ఎ. IIT ఢిల్లీ
బి. IIT గౌహతి
సి. IIT ఇండోర్
డి. IIT హైదరాబాద్
- View Answer
- Answer: ఎ
22. అడవి గబ్బిలాలు గాలి టర్బైన్లను నివారిస్తాయని ఏ దేశ శాస్త్రవేత్తలు పరిశోధనలో తేల్చారు?
ఎ. జర్మనీ
బి. USA
సి. జపాన్
డి. చైనా
- View Answer
- Answer: ఎ
Tags
- Current Affairs
- Daily Current Affairs
- science and technology current affairs
- Current Affairs Practice Test
- January 8th-14th 2024
- General Knowledge Current GK
- GK
- GK Quiz
- GK Today
- GK Topics
- Current Affairs Quiz
- Quiz of The Day
- Quiz
- Quiz Questions
- Quiz in Telugu
- sakshi current affairs
- Current Affairs Daily Quiz in Telugu
- Weekly Current Affairs Bitbank
- General Knowledge
- Current qna
- January 2024 current affairs QnA
- Science and Technology Current Affairs Practice Bits
- Competitive Exams
- Competitive Exams Bit Banks
- latest current affairs in telugu
- Latest Current Affairs
- science and techonology
- general knowledge questions with answers
- Competitive Exams