వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (28 అక్టోబర్ - 03 నవంబర్ 2022)
Sakshi Education
1. భారత ప్రభుత్వం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్టింగ్ చైర్‌పర్సన్‌గా ఎవరిని నియమించింది?
A. తనూ దీక్షిత్
B. భావన కుమారి
C. సంగీతా వర్మ
D. సోనియా శర్మ
- View Answer
- Answer: C
2. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
A. జే వై లీ
B. చుంగ్ యోంగ్-జిన్
C. హాంగ్ రా-హీ
D. లీ బూ-జిన్
- View Answer
- Answer: A
3. బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
A. లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా
B. ఆంటోనియో బ్రిటో
C. జైర్ బోల్సోనారో
D. గెరాల్డో ఆల్క్మిన్
- View Answer
- Answer: A
4. భారత సైన్యం యొక్క సదరన్ కమాండ్ చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
A. అజయ్ సింగ్
B. పవన్ సింగ్ మహల్
C. సందీప్ సింగ్ భిండర్
D. రమేష్ ద్వివేది
- View Answer
- Answer: A
Published date : 30 Nov 2022 02:54PM