వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ (28 May - 03 June 2023)
1. శ్రీకృష్ణన్ హరిహర శర్మను MD మరియు CEO గా ఏ బ్యాంక్ నియమించింది?
ఎ. కెనరా బ్యాంక్
బి. యస్ బ్యాంక్
సి. కర్ణాటక బ్యాంక్
డి. UCO బ్యాంక్
- View Answer
- Answer: సి
2. 2023-24కి CII అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
ఎ. అజయ్ వర్మ
బి. మనీష్ శర్మ
సి. నితిన్ కుమార్
డి. ఆర్ దినేష్
- View Answer
- Answer: డి
3. కర్ణాటక ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
ఎ. డికె శివ కుమార్ మరియు మల్లికార్జున ఖర్గే
బి. మల్లికార్జున ఖర్గే మరియు సిద్ధరామయ్య
సి. DK శివ కుమార్ మరియు సిద్ధరామయ్య
డి. సిద్ధరామయ్య మరియు డికె శివ కుమార్
- View Answer
- Answer: డి
4. ఏ దేశ అధ్యక్షుడు(రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్) ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు?
ఎ. తుర్క్మెనిస్తాన్
బి. టర్కీ
సి. తజికిస్తాన్
డి. బల్గేరియా
- View Answer
- Answer: బి
5. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
ఎ. సందీప్ సింగ్ యాదవ్
బి. పవన్ భరద్వాజ్
సి. రమేష్ సింగ్
డి. ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ
- View Answer
- Answer: డి
6. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు?
ఎ. ఎంఎస్ రామచంద్రరావు
బి. వీరేందర్ ఠాకూర్
సి.తరేందర్ దాస్
డి. విజయ్ కుమార్ శ్రీవాస్తవ
- View Answer
- Answer: ఎ
7. బోలా టినుబు ఏ దేశంలో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు?
ఎ. న్యూజిలాండ్
బి. నైజీరియా
సి. అంగోలా
డి. బహమాస్
- View Answer
- Answer: బి
8. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఎక్ట్సర్నల్ ఆడిటర్‌గా 4 సంవత్సరాల కాలానికి ఎవరు ఎన్నికయ్యారు?
ఎ. G C ముర్ము
బి. నేహా వశిష్ట్
సి. రామ్ సింగ్ కుహార్
డి. రహీమ్ మాలిక్
- View Answer
- Answer: ఎ
9. అశ్వనీ కుమార్‌ను కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO గా ఏ బ్యాంక్ నియమించింది?
ఎ. యస్ బ్యాంక్
బి. UCO బ్యాంక్
సి. HDFC బ్యాంక్
డి. ICICI బ్యాంక్
- View Answer
- Answer: బి
10. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. అజయ్ యాదవ్
బి. కపిల్ మహేశ్వరి
సి. సందీప్ షెరావత్
డి. అనిల్ శర్మ
- View Answer
- Answer: ఎ
11. ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క మొదటి మహిళా సెక్రటరీ జనరల్ అయిన సెలెస్టే సౌలో ఏ దేశానికి చెందినది?
ఎ. అల్బేనియా
బి. అర్జెంటీనా
సి. అంగోలా
డి. అమెరికా
- View Answer
- Answer: బి