వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)
1. రెడ్మి ఇండియా స్మార్ట్ఫోన్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు వ్యవహరించనున్నారు?
ఎ. సల్మాన్ ఖాన్
బి. అజయ్ దేవగన్
సి. రణబీర్ కపూర్
డి. సోనూ సూద్
- View Answer
- Answer: డి
2. ప్రపంచ బ్యాంక్ చీఫ్ పదవి నుంచి డేవిడ్ మాల్పాస్ ఎన్ని సంవత్సరాల తరువాత వైదొలగనున్నారు?
ఎ. మూడు
బి. ఐదు
సి. ఆరు
డి. నాలుగు
- View Answer
- Answer: బి
3. లడఖ్ లెఫ్టినెంట్-గవర్నర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. సత్యపాల్ మాలిక్
బి. బి.డి మిశ్రా
సి. పెమా ఖండూ
డి. జగదీష్ ముఖి
- View Answer
- Answer: బి
4. నీతి ఆయోగ్ CEO గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. సందీప్ కృష్ణన్
బి. పవన్ శర్మ
సి. రమేష్ కపూర్
డి. బివిఆర్ సుబ్రహ్మణ్యం
- View Answer
- Answer: డి
5. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2023 కోసం జరుగుతున్న ప్లేయర్ల వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్ ఎవరు?
ఎ. హర్మన్‌ప్రీత్ కౌర్
బి. స్మృతి మంధాన
సి. రవినా ధీమాన్
డి. గుర్మిత్ కౌర్
- View Answer
- Answer: బి
6. అంతర్జాతీయ క్రికెట్లో 25,000 పరుగులు చేసిన 6వ బ్యాట్స్‌మెన్ ఎవరు?
ఎ. ఎంఎస్ ధోని
బి. గౌతమ్ గంభీర్
సి. సచిన్ టెండూల్కర్
డి. విరాట్ కోహ్లీ
- View Answer
- Answer: డి