వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (11-17 నవంబర్ 2022)
Sakshi Education
1. భారత 50వ ప్రధాన న్యాయమూర్తి (CJI)గా ఎవరు ప్రమాణం చేశారు?
A. జస్టిస్ నాగరత్న
B. జస్టిస్ హిమ కోహ్లీ
C. జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్
D. జస్టిస్ సందీప్ మహేశ్వరి
- View Answer
- Answer: C
2. ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (AIRIA) అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
A. జగదీష్ గుప్తా
B. సంజయ్ కుమార్
C.శంకర్ గోల
D. రమేష్ కేజ్రీవాల్
- View Answer
- Answer: D
3. స్లోవేనియా మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు?
A. నటాసా పిర్క్ ముసార్
B. కటారినా క్రెసాల్
C. తాంజా ఫాజోన్
D. వియోలేటా బల్క్
- View Answer
- Answer: A
4. పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతి CEOగా ఎవరు నియమితులయ్యారు?
A. సందీప్ ఉన్నితన్
B. పవన్ ముహూర్కర్
C. రమేష్ మిశ్రా
D. గౌరవ్ ద్వివేది
- View Answer
- Answer: D
5. నీతి అయోగ్ పూర్తికాల సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు?
A. అరవింద్ వీరమణి
B. విశాల్ నారాయణ్
C.ఎన్.కె. సింగ్
D.దువ్వూరి సుబ్బారావు
- View Answer
- Answer: A
Published date : 06 Dec 2022 06:03PM