వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (11-17 జూన్ 2022)
1. IMF యొక్క ఆసియా మరియు పసిఫిక్ శాఖ APD డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. జుల్ఫికర్ హసన్
బి. స్వాతి ధింగ్రా
సి.కృష్ణ శ్రీనివాసన్
డి. రాజేష్ గేరా
- View Answer
- Answer: సి
2. ప్రసార భారతి సీఈవోగా ఎవరికి అదనపు బాధ్యతలు అప్పగించారు?
ఎ. రోహన్ గుప్తా
బి. సంజీవ్ కుమార్
సి. మయాంక్ కుమార్ అగర్వాల్
డి. విశ్వాస్ అగర్వాల్
- View Answer
- Answer: సి
3. MGNREGA కింద అంబుడ్స్‌మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. స్వరూప్ కుమార్ సాహా
బి. ఎస్ ఎల్ థాసన్
సి. N J ఓజా
డి. అజయ్ కుమార్ శ్రీవాస్తవ
- View Answer
- Answer: సి
4. కొత్త MD & CEO గా R సుబ్రమణ్యకుమార్ను ఏ బ్యాంక్ నియమించింది?
ఎ. ఫెడరల్ బ్యాంక్
బి. RBL బ్యాంక్
సి. కెనరా బ్యాంక్
డి. HDFC బ్యాంక్
- View Answer
- Answer: బి
5. టెక్నాలజీపై UN చీఫ్ యొక్క దూతగా ఏ భారతీయ దౌత్యవేత్త నియమితులయ్యారు?
ఎ. అమన్‌దీప్ సింగ్ గిల్
బి. సందీప్ శర్మ
సి.పవన్ సర్దానా
డి. రమేష్ త్రిపాఠి
- View Answer
- Answer: ఎ
6. ఐక్యరాజ్యసమితి అండర్ సెక్రటరీ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. కోర్టేనే రాట్రే
బి. రబాబ్ ఫాతిమా
సి. బాన్ కీ మూన్
డి. కోఫీ అన్నన్
- View Answer
- Answer: సి