వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ ( 05- 11 ఫిబ్రవరి 2023 )
Sakshi Education
1. 26వ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ గా ఎవరిని నియమించారు?
ఎ. సోనాలి సింగ్
బి.సాక్షి కపూర్
సి.సునీత గోయల్
డి.శ్రుతి మిశ్రా
- View Answer
- Answer: ఎ
2. కెనరా బ్యాంక్ కొత్త ఎండీ, సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
ఎ. కె.సత్యనారాయణ రాజు
బి. కె. సందీప్ శర్మ
సి. పవన్ శర్మ
డి. రమేష్ గుప్తా
- View Answer
- Answer: ఎ
3. మహీంద్రా ఫైనాన్స్ ఎండీ, సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
ఎ. శంతను నారాయణ్
బి.రౌల్ రెబెల్లో
సి.సునీల్ భారతి మిట్టల్
డి.సుందర్ పిచాయ్
- View Answer
- Answer: బి
Published date : 08 Mar 2023 07:04PM