వీక్లీ కరెంట్ అఫైర్స్ (జాతీయ) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
1. నాగ్‌పూర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద దివ్యాంగ్ పార్క్‌కు శంకుస్థాపన చేసింది ఎవరు?
ఎ. వీరేంద్ర కుమార్
బి. నారాయణ్ టాటు రాణే
సి. నితిన్ గడ్కరీ
డి. అమిత్ షా
- View Answer
- Answer: సి
2. G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల మొదటి సమావేశం ఏ నగరంలో నిర్వహించారు?
ఎ. బెంగళూరు
బి. భూపాల్
సి. గ్వాలియర్
డి. జమ్ము
- View Answer
- Answer: ఎ
3. ప్రగతి ఇంటరాక్షన్ మీటింగ్ 41వ ఎడిషన్‌ను ఎవరు ప్రారంభించారు ?
ఎ. జస్టిస్ వై.వి.చంద్రచూడ్
బి. ద్రౌపది ముర్ము
సి. నరేంద్ర మోదీ
డి. అమిత్ షా
- View Answer
- Answer: సి
4. భారతీయ రైల్వే నెట్ వర్క్‌లోని బ్రాడ్ గేజ్ లైన్లను విద్యుదీకరించడంతో ఏ రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధించింది?
ఎ. మధ్యప్రదేశ్
బి. హిమాచల్ ప్రదేశ్
సి. ఉత్తర ప్రదేశ్
డి. ఆంధ్రప్రదేశ్
- View Answer
- Answer: సి
5. భారతదేశంలో మొట్టమొదటిగా ములేతి సాగును నిర్వహించిన రాష్ట్రం ఏది?
ఎ. తమిళనాడు
బి. హిమాచల్ ప్రదేశ్
సి. తమిళనాడు
డి. ఉత్తరాఖండ్
- View Answer
- Answer: బి
6. తాజ్ మహోత్సవ్ 2023ని ఏ రాష్ట్రం నిర్వహిస్తోంది?
ఎ. ఉత్తర ప్రదేశ్
బి. మధ్యప్రదేశ్
సి. హిమాచల్ ప్రదేశ్
డి. అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
7. 14వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ ఎక్కడ ప్రారంభమైంది?
ఎ. వారణాసి - ఉత్తరప్రదేశ్
బి. బికనీర్ - రాజస్థాన్
సి.వరంగల్ - తెలంగాణ
డి. బెంగాల్ - పశ్చిమ బెంగాల్
- View Answer
- Answer: బి
8. ఎల్లోరా-అజంతా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 2023 ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ. మధ్యప్రదేశ్
బి. మహారాష్ట్ర
సి. కర్ణాటక
డి. గుజరాత్
- View Answer
- Answer: బి
9. రూ. 3670 కోట్ల హైవే ప్రాజెక్టులను నితిన్ గడ్కరీ ఎక్కడ ప్రారంభించారు?
ఎ. గుజరాత్
బి. అస్సాం
సి. సిక్కిం
డి. మహారాష్ట్ర
- View Answer
- Answer: డి
10. 'బరిసు కన్నడ డిమ్ దిమావ' పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
ఎ. కర్ణాటక
బి. ఉత్తరాఖండ్
సి. గోవా
డి. జార్ఖండ్
- View Answer
- Answer: ఎ
11. ఆయుష్ మంత్రిత్వ శాఖ తన మొదటి 'చింతన్ శివిర్'ను ఏ రాష్ట్రంలో నిర్వహించింది?
ఎ. అస్సాం
బి. కేరళ
సి. బీహార్
డి. ఉత్తరాఖండ్
- View Answer
- Answer: ఎ
12. పర్యాటక రంగంలో మహిళలకు సాధికారత కల్పించేందుకు యునేటెడ్ నేషన్స్‌తో ఏ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. ఛత్తీస్‌గఢ్
బి. మధ్యప్రదేశ్
సి. తమిళనాడు
డి. కేరళ
- View Answer
- Answer: డి
13. మొదటి అవినీతి నిరోధక G20 వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ నగరంలో నిర్వహించారు?
ఎ. గురుగ్రామ్
బి. అజ్మీర్
సి. షోలాపూర్
డి. పూణే
- View Answer
- Answer: ఎ
14. ‘గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం సమ్మిట్’కు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రం ఏది?
ఎ. గోవా
బి. కేరళ
సి. అస్సాం
డి. ఒడిశా
- View Answer
- Answer: బి
15. పూసా కృషి విజ్ఞాన మేళాను IARI ఏ నగరంలో నిర్వహించింది?
ఎ. న్యూఢిల్లీ
బి. హైదరాబాద్
సి. రాజ్‌కోట్
డి. జైపూర్
- View Answer
- Answer: ఎ
16. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాష్ట్రం నుంచి తొలిసారిగా ఒక మహిళా ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు.?
ఎ. అస్సాం
బి. నాగాలాండ్
సి. కేరళ
డి. ఒడిశా
- View Answer
- Answer: బి
17. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులకు ఏ రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలపకుండా ఆలస్యం చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్రం ఏది?
ఎ. అస్సాం
బి. తెలంగాణ
సి. సిక్కిం
డి. ఒడిశా
- View Answer
- Answer: బి
18. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 7వ అంతర్జాతీయ ధర్మ-ధమ్మ సమావేశాన్ని ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ. భూపాల్
బి. చెన్నై
సి. పాల్వాల్
డి. రోహ్తక్
- View Answer
- Answer: ఎ
19. ఏ రాష్ట్రం/UTలో చేపల పెంపకం మహిళల స్వావలంబనకు సహాయపడుతోంది?
ఎ. లక్షద్వీప్
బి. ఢిల్లీ
సి. రాజస్థాన్
డి. మేఘాలయ
- View Answer
- Answer: ఎ