Weekly Current Affairs (National) Bitbank 26 Feb - 04 March, 2023: ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఏ నగరంలో ప్రారంభమైంది?
1. "బ్రజ్ హోలీ మహోత్సవ్"ను ఏ రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహించింది?
ఎ. గుజరాత్
బి. పంజాబ్
సి. రాజస్థాన్
డి. ఒడిశా
- View Answer
- Answer: సి
2. ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఓట్ ఫెస్ట్-2023 ని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎక్కడ ప్రారంభించారు?
ఎ. నాగ్‌పూర్
బి. అజ్మీర్
సి. చెన్నై
డి. బెంగళూరు
- View Answer
- Answer: డి
3. మహారాష్ట్రలోని ఏ నగరంలో 'బెగ్గర్ ఫ్రీ సిటీ' అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు?
ఎ. నాగ్‌పూర్
బి. కొల్హాపూర్
సి. అకోలా
డి. థానే
- View Answer
- Answer: ఎ
4. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ. తిరుపతి - ఆంధ్రప్రదేశ్
బి. నాగ్‌పూర్ - మహారాష్ట్ర
సి. హుబ్లి - కర్ణాటక
డి. తిరుచిరాపల్లి - తమిళనాడు
- View Answer
- Answer: సి
5. భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ తీర్థయాత్ర కారిడార్ ఏ రాష్ట్రంలో నిర్మితమవుతోంది?
ఎ. ఛత్తీస్‌గఢ్
బి. ఉత్తరాఖండ్
సి. ఒడిశా
డి. గోవా
- View Answer
- Answer: బి
6. మహిళల కోసం 'ఆరోగ్య మహిళ' కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
ఎ. త్రిపుర
బి. మేఘాలయ
సి. సిక్కిం
డి. తెలంగాణ
- View Answer
- Answer: డి
7. రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించిన రాష్ట్రం ఏది?
ఎ. ఉత్తరాఖండ్
బి. గుజరాత్
సి. త్రిపుర
డి. తెలంగాణ
- View Answer
- Answer: ఎ
8. గసగసాల సాగును అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రాష్ట్రం కోరింది?
ఎ. పంజాబ్
బి. గోవా
సి. పశ్చిమ బెంగాల్
డి. రాజస్థాన్
- View Answer
- Answer: సి
9. సీజనల్ వైరల్ 'H3N2' ఇన్ఫ్లుఎంజా వైరస్ కారణంగా కర్ణాటకతో పాటు ఏ రాష్ట్రంలో మొదటి మరణం సంభవించింది?
ఎ. హర్యానా
బి. గుజరాత్
సి. ఒడిశా
డి. గోవా
- View Answer
- Answer: ఎ
10. బౌద్ధ వారసత్వంపై మొదటి అంతర్జాతీయ సమావేశం ఏ నగరంలో ప్రారంభమవుతుంది?
ఎ. జైపూర్
బి. న్యూఢిల్లీ
సి. ముంబై
డి. మీరట్
- View Answer
- Answer: బి
11. సెరికల్చరిస్టుల కోసం బీమా పథకాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది?
ఎ. జార్ఖండ్
బి. మహారాష్ట్ర
సి. మిజోరాం
డి. ఉత్తరాఖండ్
- View Answer
- Answer: డి
12. వివిధ ప్రాంతాలలో నగర అభివృద్ధికి మార్గనిర్దేశం చేసేందుకు ‘2041-మాస్టర్ ప్లాన్’ను ఏ రాష్ట్రం/UT విడుదల చేసింది?
ఎ. రాజస్థాన్
బి. న్యూఢిల్లీ
సి. తమిళనాడు
డి. గుజరాత్
- View Answer
- Answer: బి
13. ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఏ నగరంలో ప్రారంభమైంది?
ఎ. డార్జిలింగ్
బి. గాంగ్టక్
సి. శ్రీనగర్
డి. సిమ్లా
- View Answer
- Answer: సి
14. SCO-టూరిజం మంత్రుల సమావేశం ఏ నగరంలో జరిగింది?
ఎ. అహ్మదాబాద్
బి. హైదరాబాద్
సి. డెహ్రాడూన్
డి. వారణాసి
- View Answer
- Answer: డి
15. ఐఎన్ఎస్ సింధుకీర్తి సబ్‌మెరైన్‌ను రిపీట్ చేయడానికి హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌తో కేంద్రం ఏ నగరంలో రూ.934 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. విశాఖపట్నం
బి. చెన్నై
సి. కొచ్చి
డి. ముంబై
- View Answer
- Answer: ఎ
16. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీన్ కింద 11 మార్చి 2023 నాటికి ఎన్ని పక్కా గృహాలు పూర్తయ్యాయి?
ఎ. 2.21 కోట్లు
బి. 2.18 కోట్లు
సి. 2.15 కోట్లు
డి. 2.19 కోట్లు
- View Answer
- Answer: బి
17. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం భారతదేశంలో బుల్లెట్ రైలు ఎప్పుడు పరుగులు తీస్తుంది?
ఎ. జనవరి 2026
బి. ఆగస్టు 2026
సి. మార్చి 2024
డి. అక్టోబర్ 2025
- View Answer
- Answer: బి
18. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ "అగ్రి యూనిఫెస్ట్"ను ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ. బెంగళూరు
బి. రాజ్‌కోట్
సి. జమ్ము
డి. జైపూర్
- View Answer
- Answer: ఎ